Monday, May 17, 2010

పగలేవెన్నెల

పగటి పూట చుక్కలు కనిపించేనా ?
సూర్యుడు పడమర ఉదయించేనా ?
చంద్రుడు తూర్పున అస్తమించేనా ?
రాత్రి తిరిగే గుడ్లగూబ పగలే ప్రత్యక్షమయ్యేనా ?
ఏమో ! ఈ కలికాలంలో ఏదైనా సాధ్యమేమో !

................  ఎక్కువదూరం చూడగలిగే శక్తి, రాత్రి పూట స్పష్టంగా చూడగలిగే శక్తి, తలను సుమారు 270 డిగ్రీల కోణంలో త్రిప్పి చూడగలిగే శక్తి కలిగిన గుడ్లగూబ పగటిపూట కనిపిస్తే.... ! అలా కనిపించిన ఓ గుడ్లగూబ ఇదిగో ....




Vol. No. 01 Pub. No. 289

2 comments:

Padmarpita said...

నిజమేలెండి...ఏదైనా సాధ్యమే!

SRRao said...

పద్మార్పిత గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం