New Year ( 2021 ) & సంక్రాంతి శుభాకాంక్షలతో....
* మన పండుగలన్నిటిలో చెప్పుకోదగ్గ పండుగ సంక్రాంతి.
పంటల పండుగగా దీన్ని చెప్పుకుంటారు.
భోగభాగ్యాలతో బాటు అనేక విశేషాలు ఈ పండుగ మనకి అందిస్తుంది.
ఆ విశేషాలన్నిటినీ గుది గుచ్చి అందించిన సంక్రాంతి పాట.... “ గొబ్బియళ్ళో.... గొబ్బియళ్ళో.... ”
* ఈయన ఒక గొప్ప భారతీయ
తత్వవేత్త, హరిదాసు, వాగ్గేయకారుడు.
ఆపై ముఖ్యంగా ఒక సమాజోద్ధారకుడు. ఒక కృష్ణ
భక్తునిగా, ఒక వైష్ణవ కవిగా వీరు ద్వైత సాధువైన వ్యాసతీర్థుని
శిష్యులు. ఆ విధంగా పండరినాథుని
కొలవటం జరిగింది. అంతేకాక వీరి గురువు వీరిని గురించి తమ గేయాలలో ఇలా పేర్కొన్నారు కూడా: " దాసరేంద్రరే పురందర
దాసరాయ ". వీరు
కర్ణాటక సంగీతానికి అందచేసిన అపూర్వ సంపద
దృష్ట్యా వీరిని సాక్షాత్తూ నారదముని అవతారంగా భావిస్తారు.… ‘ వాగ్గేయకారులు ’ శీర్షికన “ పురందరదాసు ”
* " కెరటం నాకు ఆదర్శం.
లేచి పడుతున్నందుకు కాదు,
పడినా లేస్తున్నందుకు "
జాతీయ యువజన దినోత్సవం ( స్వామి వివేకానంద జయంతి ) సందర్భంగా ప్రత్యేక వ్యాసం... “ నిజాయితీ ఎవరికోసమో కాదు, నీకోసమే.... ”
ఇంకా చాలా... ఈ క్రింది లింక్ లో.....
Vol. No. 12 Pub. No. 009
No comments:
Post a Comment