*
” సంగీత సాంప్రదాయ ప్రదర్శిని ” అనే గ్రంథ రచయిత అయిన శ్రీ సుబ్బరామ దీక్షితుల వారు శ్యామశాస్త్రి గారి గురించి ఇలా పేర్కొన్నారు – ” ఇతని కీర్తనముల గేయఫణతులు అతీతానాగతాగ్రహ చమత్కారములతో నారికేళపాక రీతిగా నుండుట వలన గాయకులలో తెలియని కొందరు సోమరులు రంజనము కల్గించుటకు సామర్ధ్యము లేక గడుసని చెప్పుచున్నారు..... ‘ వాగ్గేయకారులు ’ శీర్షికన “శ్యామశాస్త్రి ”
*
వాతావరణం చిలికి చిలికి గాలివానగా మారడం, సందిగ్దం లో ఉన్న పెళ్లికొడుకు తన తండ్రి గదమాయింపులకు వణుకుతూ పెళ్ళి పీటల మీంచి లేవబోతూండగా, తోపులాటలో ఎవరో పెట్రోమాక్సు దీపాన్ని తన్నేయడం ఆ మంటల వెలుగుల్లో పెద్దింటమ్మోరు లా మారిన పెళ్ళికూతురు “ నాకు మొగుడు గా వుండడానికి పనికిరాకపోతే నా పెళ్ళాంగానైనా బతుకు ” అంటూ పెళ్ళికొడుకు చేతిలో నుంచి తాళి బొట్టును లాక్కుని అతని మెడలో కట్టడం జరిగిపోయాయి...... ‘ కథావీధి ’ శీర్షికన “ రాచకొండ విశ్వనాథశాస్త్రి రచనలు ”
*
చలిమంట చెంత చేరి...
వెచ్చటి కబుర్లు పంచుకుంటే..
ఘడియొక క్షణమై...
హత్తుకుంటుంది.
...... ‘ ద్విభాషితాలు ’శీర్షికన " చలి కానుక "
ఇంకా చాలా... ఈ క్రింది లింక్ లో.....
Visit web magazine at https://sirakadambam.com/
Vol. No. 12 Pub. No. 008
No comments:
Post a Comment