*
చాలామంది కొన్ని తప్పుడు అభిప్రాయాలలో ఉన్నారు. ఆధ్యాత్మికం అనేది ఉద్యోగ విరమణ తరవాత మాత్రమే పట్టించుకునేది అని, కొండల లోకి, గుహల లోకి పోయి తపస్సు చేస్తేనే లభిస్తుందని, గృహస్థాశ్రమం కాకుండా సన్యాసం తీసుకుంటేనే అది లభిస్తుందని, సంస్కృతం నేర్చుకుని శాస్త్రాలు చదివుతేనే అది లభిస్తుందని, సరి అయిన అవగాహన లేని వాళ్ళు అభిప్రాయం పడుతూ ఉంటారు..... “ ఆనందసిద్ధి ".
*
దీక్షితర్ తన కృతి వాతాపి గణపతిం భజేహంలో వినాయకుడిని " త్రికోణ మధ్యగతం " అని అభివర్ణిస్తారు. అంటే ఇచ్ఛ, జ్ఞానం, క్రియ అనే మూడు శక్తివంతమైన కోణాలకు నడిమధ్యలో ఉండే కేంద్రమే గణపతి అని అర్థం. మనం వినాయకుడిని వర్ణించినప్పుడు పెద్ద తల ఉండటం జ్ఞానానికి, చిన్నకళ్ళుండటం సునిశిత దృష్టికి, పొడవాటి తొండం జిజ్ఞాసకు, పెద్ద చెవులు ఎవరు చెప్పినా వినతగునని, ఇలాంటి గుణగణాలు అలవరుచుకోవాలని నేర్చుకున్నాం....
“ మహాపండితుడు ముత్తుస్వామి దీక్షితర్ ”.
*
గంగరాజెడ్డు గారిని పరామర్శించక పోతే నవల పరిచయం అసంపూర్ణం. కథా ప్రారంభకాలానికి వారు " డిపాట్మెంట్లో " హేడ్ కానిస్టేబుల్ గా పరిచయం అయి ముగింపు సమయానికి ఎస్సయి గా మారి, రత్తాలు ఒకసారి టేసన్ కి వెళ్ళిన సందర్భం లో ఆమె ని చూసి ఎవరో పెద్దింటి ఆవిడ అనుకుని కంగారుపడి సీట్లోంచి లేచి నుంచుని నమస్కరిస్తాడు. అప్పటికి ఆయన ప్రమోషన్ కోసం డిపాట్మెంటోళ్ళతో తగవులూ, పేచీలూ, గొడవలూ పడి కోర్ట్ కి ఎక్కి మొత్తానికి ఎస్సై అవుతారు, కానీ ఎస్సై అయ్యేసరికి, సినికల్ అయిపోతారు..... " రావిశాస్త్రి రచనలు ".
ఇంకా.... ఈ క్రింది లింక్ లో.....
Visit web magazine at https://sirakadambam.com/
Vol. No. 12 Pub. No. 007
No comments:
Post a Comment