Friday, October 2, 2020

అమ్మ మాట, నాన్న బాట ... స్వరరహస్యవేది .... మేఘబంధం .... ఇంకా ఎన్నో.....

 *

తన కమ్యూనికేషన్ కు మాటను, మౌనాన్నీ వినియోగించారు. సంభాషణ, ప్రసంగం, పాత్రికేయం ఆయన సాధనాలు. సుమారు నలభై సంవత్సరాలు ఆయన చాలా క్రియాశీలంగా పత్రికలు నడపడం గమనార్హం. ప్రపంచాన్ని చేరాలంటే ఇంగ్లీషు వాడినా మాతృభాషను, భారతీయ భాషలను ఆయన నిరాదరించలేదు. - భావ వ్యక్తీకరణ – పత్రికల నిర్వహణ... గాంధీ ” 

1969 లో శ్రీ మహాత్మాగాంధీ శతజయంతి ఉత్సవాలు యూకే లోని లండన్ లో ఉన్న సెయింట్ పాల్స్ కేథీడ్రల్ లో జరిపారు. ఈ ఫంక్షన్ కి నన్నూ, కీ.శే. శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారినీ గాంధీజీ ప్రియ భజనలు పాడమని అడిగినప్పుడు నా ఆనందం వర్ణనాతీతం. - “ మహాత్మాగాంధీ శతజయంతి ఒక జ్ఞాపకం

దోబూచులాటల్తో ఆటపటిస్తూ

ఉరుముల మెరుపుల సందేశాలు

కానుక చేయలేదు.. ఈ మేఘమాల ..? -" మేఘబంధం "

 .... ఇంకా ఎన్నో..... ఈ క్రింది లింక్ లో..... 

శిరాకదంబం 10_004


 

 

Visit web magazine at https://sirakadambam.com/ 

 Vol. No. 12 Pub. No. 004

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం