* కోమలి తనను ఎవరో జమీందారు చేరదీసి చదువు చెప్పించాడని
గొప్పలు చెప్పుకుంటూ ఆఖరున జమిందారు ముఖం చాటేశాడనీ, జరుగుబాటు
కష్టంగా ఉంది కనక ఒక రెండు వందల రూపాయలు మనియార్దరు చేయమని కోరుతూ ఉత్తరం
రాస్తుంది...' కథావీధి ' శీర్షికన బుచ్చిబాబు " చివరకు మిగిలేది "
* పెళ్ళి అనగానే పెద్దవాళ్ళు, ఎంత ప్లాన్ వేసుకుంటారో, ఎన్ని వస్తువులు సమకూర్చుకుంటారో అలాగే బొమ్మల పెళ్ళి ఆటకు మేమూ అంతే హైరాన పడిపోయే వాళ్ళం. పెళ్ళంటే డబ్బు, దస్కం, మందీమార్బలం కావాలన్నట్టు బొమ్మల పెళ్ళి ఆటంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ ఆటకు బోలెడంత హంగు కావాలి..... ' కరోనా కారణంగా నిర్బంధం ' ప్రత్యేకంలో అమెరికా ఇల్లాలి ముచ్చట " కరోనా వైరస్ - క్వాలిటీ టైమ్ "
Visit web magazine at https://sirakadambam.com/
Vol. No. 11 Pub. No. 014

* హాయిగా ఆరగిస్తున్నా.
గోవిందా....! అని పైకి పిలుస్తూనే
కోర్కెల స్తోత్రాలతో శబ్దకాలుష్యం
లేదిపుడు...' కరోనా కారణంగా నిర్బంధం ' ప్రత్యేకంలో " నే బాగున్నా!...మీరు ? "
* మనిషి విచ్చలవిడితనానికి కళ్ళెం
వేసేందుకే ఈ కరోనా వచ్చింది. అదుపు తప్పిన విశృంఖలత్వాన్ని కట్టడి చేస్తుంది ఈ
కరోనా. మనిషికి తన స్థానాన్ని చూపి బుద్ధి, క్రమశిక్షణ నేర్పుతుంది ఈ కరోనా. ఈ భూగోళం సమస్త జీవరాశి ది అని
మానవుడు పూర్తిగా తెలుసుకుంటాడు..... ' కరోనా కారణంగా నిర్బంధం ' ప్రత్యేకంలో " కల్కి అవతారం కరోనా "
ఇంకా... చాలా... ఈ క్రింది లింక్ లో......
Visit web magazine at https://sirakadambam.com/
Vol. No. 11 Pub. No. 014
No comments:
Post a Comment