కాదేదీ ప్రచారానికి అనర్హం. గాంధీ గారిని కలిసామని, ముట్టుకున్నామని, ఆయన వస్తువులు తమ దగ్గరున్నాయని చెప్పుకుని ప్రచారంలోకి రావాలనుకునే తరం కొంతకాలం క్రితం ఉండేది. ఈ రకంగా సమాజంలో గుర్తింపు తెచ్చుకోవచ్చని వారి భావన. అయితే అలాంటి వాళ్ళు ప్రచారార్భాటమే గానీ గాంధీజీ భోదల్నీ, ఆశయాల్ని, చివరకు ఆయన శిలావిగ్రహాలను ఎంతవరకూ పట్టించుకుంటారు అన్నదే ప్రముఖ కథకులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి " గాంధీని చూసినవాడు " కథాపరిచయం...
భౌతిక రోగాలు కాకుండా ' భవరోగాలు ' ఏమిటి ? వాటి చికిత్స ఏమిటి ? వైద్యుడు ఎవరు ? తెలుసుకోండి....
యువత కోసం, పిల్లలకోసం ప్రవేశ పెడుతున్న నూతన శీర్షికలు లలో పాల్గొనండి.
ఇంకా .......
Vol. No. 03 Pub. No. 149
భౌతిక రోగాలు కాకుండా ' భవరోగాలు ' ఏమిటి ? వాటి చికిత్స ఏమిటి ? వైద్యుడు ఎవరు ? తెలుసుకోండి....
యువత కోసం, పిల్లలకోసం ప్రవేశ పెడుతున్న నూతన శీర్షికలు లలో పాల్గొనండి.
ఇంకా .......
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 03 Pub. No. 149
1 comment:
ధన్యవాదాలు
Post a Comment