Sunday, July 22, 2012

ఈ భువిలో విరిసిన పారిజాతం....

ఏ దివిలో విరిసిన పారిజాతమో......
 కాదు.... ఈ భువిలోనే విరిసిన తెలుగు కవితా పారిజాతం దాశరథి.
మృదుమధురమైన భాషా పరిమళాలను మనకందించిన కవితానిధి.
తన కలంతో తరతరాల నిజాం పాలకుల బూజు దులిపిన సాహితీ పెన్నిధి. 
తెలుగు సాహితీ రంగంలో చెదిరిపోని, చెరిగిపోని ముద్ర మధురకవి దాశరథి.


మధుర కవి దాశరథి జయంతి సందర్భంగా ఆయనకు నీరాజనాలు అర్పిస్తూ.....,,

దాశరథి గారి గురించి గతంలో రాసిన టపాలు.... ఆయన పాటల కదంబం..... ఈ క్రింది లింకుల్లో..... 

* కోటి రతనాల పాట ' దాశరధి '
* దాశరధీ... కవితా పయోనిధీ !

 మధుర కవి, మహా కవి దాశరథి గారి జయంతి సందర్భంగా ' దాశరథి మామయ్య ' పేరుతో ఆయన మేనకోడలు, రచయిత్రి, జర్నలిస్ట్ శ్రీమతి దుర్గ డింగరి రాసిన వ్యాసం ఈ వారం ప్రత్యేకం శిరాకదంబం పత్రిక జ్ఞాపకాల కదంబం లో తప్పక చదవండి.
 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 151

1 comment:

Unknown said...

దాశరధి గారి గీతాలన్నీ ఆణిముత్యాలే, ఆయన జయంతి సంధర్భంగా మా "చిన్ని ఆశ" నీరాజనం..

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం