Thursday, July 12, 2012

భవరోగాలు...గాంధీని చూసినవాడు.....

 కాదేదీ ప్రచారానికి అనర్హం. గాంధీ గారిని కలిసామని, ముట్టుకున్నామని, ఆయన వస్తువులు తమ దగ్గరున్నాయని చెప్పుకుని ప్రచారంలోకి రావాలనుకునే తరం కొంతకాలం క్రితం ఉండేది. ఈ రకంగా సమాజంలో గుర్తింపు తెచ్చుకోవచ్చని వారి భావన. అయితే అలాంటి వాళ్ళు ప్రచారార్భాటమే గానీ గాంధీజీ భోదల్నీ, ఆశయాల్ని, చివరకు ఆయన శిలావిగ్రహాలను ఎంతవరకూ పట్టించుకుంటారు అన్నదే ప్రముఖ కథకులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి " గాంధీని చూసినవాడు " కథాపరిచయం...

భౌతిక రోగాలు కాకుండా ' భవరోగాలు ' ఏమిటి ? వాటి చికిత్స ఏమిటి ?  వైద్యుడు ఎవరు ? తెలుసుకోండి.... 

యువత కోసం, పిల్లలకోసం ప్రవేశ పెడుతున్న నూతన శీర్షికలు లలో పాల్గొనండి. 

ఇంకా .......



Visit web magazine at www.sirakadambam.com 

 Vol. No. 03 Pub. No. 149

1 comment:

SRRao said...

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం