సంవత్సరాలు గడిచిపోతున్నాయి....
అయినా ....
ఆ పాట ఆగిందా ....
లేదు....
తెలుగువాడి గుండెల్లో గూడు కట్టుకుంది.
శాశ్వతంగా నిలిచిపోయింది.
ఆ పదం స్వచ్చమైన తెలుగు పదం
ఆ పథం మూర్తీభవించిన సాహితీ పథం
సుందరమైనది ఆ మూర్తి
అజరామరమైనది ఆయన కీర్తి
వేటూరి గారి గురించి గతంలోని టపాలు .......
నవరస సుమమాలిక
ఆ కలం ఆగి ఏడాదయింది
Vol. No. 03 Pub. No. 139
అయినా ....
ఆ పాట ఆగిందా ....
లేదు....
తెలుగువాడి గుండెల్లో గూడు కట్టుకుంది.
శాశ్వతంగా నిలిచిపోయింది.
ఆ పదం స్వచ్చమైన తెలుగు పదం
ఆ పథం మూర్తీభవించిన సాహితీ పథం
సుందరమైనది ఆ మూర్తి
అజరామరమైనది ఆయన కీర్తి
పుంభావ సరస్వతి వేటూరి సుందర రామమూర్తి గారి ద్వితీయ స్మృతి దినం సందర్భంగా నివాళులు అర్పిస్తూ .............
వేటూరి గారి గురించి గతంలోని టపాలు .......
నవరస సుమమాలిక
ఆ కలం ఆగి ఏడాదయింది
తెలుగు పాటకు చిరునామా వేటూరి
రాలిపోయిన పువ్వు
సాహితీమూర్తి విశేషాలు
కవి అంటే........
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 03 Pub. No. 139
No comments:
Post a Comment