శ్రీ నందన నామ ఉగాదికి తెలుగు వారందరూ సాదర స్వాగతం పలకడానికి సిద్ధంగా
వున్నారు. ఉగాది పచ్చడికి తెలుగు సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానముంది.
షడ్రుచుల సమ్మేళనమైన ఆ పచ్చడి విశేషాలేమిటి ?
ప్రతీ ఉగాదికీ తప్పనిసరిగా జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమం ' పంచాంగ శ్రవణం '. ఈ పంచాంగ శ్రవణం ఎందుకు ? దానివలన ప్రయోజనమేమిటి ?
ఇంకా........
Vol. No. 03 Pub. No. 125
ప్రతీ ఉగాదికీ తప్పనిసరిగా జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమం ' పంచాంగ శ్రవణం '. ఈ పంచాంగ శ్రవణం ఎందుకు ? దానివలన ప్రయోజనమేమిటి ?
ఇంకా........
శ్రీ నందన ఉగాది శుభాకాంక్షల సందేశాలు
శ్రీ నందన నామ సంవత్సరంలోకి అడుగు
పెడుతున్నాం
కోటి ఆశలతో వసంతాగమనం కోసం ఎదురు
చూస్తున్నాం
రాబోయే నూతన సంవత్సరంలో దేశ,
విదేశాల్లో వుంటున్న తెలుగు వారందరూ సాటి తెలుగు వారికి
ఈ ఉగాది శుభాకాంక్షలు శిరాకదంబం ద్వారా తెలపండి.
మీ పేరు, ఇతర వివరాలకు ఒక చిన్న
సందేశం కూడా కలిపి
మార్చి 18
వ తేదీలోగా ఈ క్రింది ఇ మెయిల్ చిరునామాకు పంపండి.
మీ ఫోటో కూడా ఒకటి జత పరచవచ్చు.
గడువు తేదీలోపున వచ్చినవి మాత్రమే
ప్రచురించబడతాయని గమనించ ప్రార్థన .
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 03 Pub. No. 125
No comments:
Post a Comment