వసంతాగమనానికి సూచిక హోళికా పూర్ణిమ. ఈ పండుగ వెనుక వున్న పురాణ గాథలు, వివిధ ప్రాంతాలలో ఈ పండుగ జరుపుకునే విధానం ఆథ్యాత్మికం లో ...........
ప్రహసనాలకు ఆద్యులు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ప్రహసనాల గురించి రావూరి గారి వివరణ, ' నవ నాగరికులు ' ప్రహసనం సాహిత్యం లో ...........
ఇంకా................
Vol. No. 03 Pub. No. 124
ప్రహసనాలకు ఆద్యులు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ప్రహసనాల గురించి రావూరి గారి వివరణ, ' నవ నాగరికులు ' ప్రహసనం సాహిత్యం లో ...........
ఇంకా................
శ్రీ నందన ఉగాది శుభాకాంక్షల సందేశాలు
శ్రీ నందన నామ సంవత్సరంలోకి అడుగు
పెడుతున్నాం
కోటి ఆశలతో వసంతాగమనం కోసం ఎదురు
చూస్తున్నాం
రాబోయే నూతన సంవత్సరంలో దేశ,
విదేశాల్లో వుంటున్న తెలుగు వారందరూ సాటి తెలుగు వారికి ఈ ఉగాది శుభాకాంక్షలు ‘ శిరాకదంబం
‘ ద్వారా తెలపండి.
మీ పేరు, ఇతర వివరాలకు ఒక చిన్న
సందేశం కూడా కలిపి
మార్చి 18
వ తేదీలోగా ఈ క్రింది ఇ మెయిల్ చిరునామాకు పంపండి.
మీ ఫోటో కూడా ఒకటి జత పరచవచ్చు.
గడువు తేదీలోపున వచ్చినవి మాత్రమే
ప్రచురించబడతాయని గమనించ ప్రార్థన .
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 03 Pub. No. 124
No comments:
Post a Comment