Monday, June 24, 2013

అశోక్ చక్ర కమలేష్ కుమారి_ జైహింద్ 16



“ ఆమె ఎటువంటి ఆయుధాలతోను , ఎవరితోనూ ఘర్షణ కి సిద్ధం గా లేదు, అందులోను ఆత్మాహుతి కి తలబడ్డ వారితో పోరాడటానికి అసలు  తయారుగా లేదు . అయినా కూడా సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్సు (CRPF)  లో పనిచేస్తున్న   ఆమెని తన విధి నిర్వహణ లో నిరుత్సాహ పరచలేదు  “ 


.... అశోక్ చక్ర కానిస్టేబుల్ కమలేష్ కుమారి గురించి జయ పీసపాటి గారు అందించిన కథనం ' జైహింద్ ' శీర్షికన శిరాకదంబం 02_032 సంచిక 36 వ పేజీలో .....
https://sites.google.com/site/siraakadambam/home/02032
  
Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 04 Pub. No. 089

Sunday, June 23, 2013

ఉత్తర హరివంశము 07

అరిజూచున్ హరిఁ జూచుఁ జూచుకములం దందంద మందారకే
            సరమాలా మకరంద బిందుసలిలస్యందంబు లందంబులై
తొరుగం బయ్యెద కొంగొకింతఁ దొలఁగం దోడ్తో శరాసారమున్
దరహాసామృత పూరముం గురియుచుం దన్వంగి కేళీగతిన్

.... బాలాంత్రపు వెంకటరమణ గారు అందించిన నాచన సోమనాధుని ' ఉత్తర హరివంశము ' నుంచి ... శిరాకదంబం 02_032 సంచిక 12 వ పేజీలో ...  


Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 04 Pub. No. 088

Saturday, June 22, 2013

భావ ఉషస్సు 35




ఒక్క మొహం వంద రూపురేఖలై..
ఒక్క రూపం బహుకృత ధారణ తో..
భలే గమ్మత్తుల గందరగోళం సృష్టిస్తుంది !



....... ఉషారాణి కందాళ గారి కవిత ' భావ ఉషస్సు ' శీర్షికన శిరాకదంబం 02_032 సంచిక 29 వ పేజీలో...  
https://sites.google.com/site/siraakadambam/home/02032

Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 04 Pub. No. 087
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం