Saturday, October 5, 2013

సర్వమంగళ...బొమ్మలకొలువు...తెలుగు చిత్ర దిశానిర్దేశకులు... ఇంకా....

* అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ జగన్మాత చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే శరన్నవరాత్రులు మొదలయ్యాయి. ఆ సందర్భంగా ఆ అమ్మవారి తత్వం గురించి.....
* ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసుకునే ‘ బొమ్మలకొలువు ’ లోని ఆంతర్యం
* సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్ ‘ కమలంబా నవావర్ణ కీర్తనలు ’
ఇంకా ఎన్నో దసరా ప్రత్యేక రచనలు...

* భారత జాతీయ ప్రతిజ్ఞ రచన జరిగి అర్థ శతాబ్దం పూర్తి అయింది. దానిని రచించినది ఒక ఆంధ్రుడు. ఆ విశేషాలు ....
* చిన్నారి విదీష చిత్రకళా కౌశలం ....
* వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో తెలుగు చిత్రసీమకు సుస్థిర స్థానం కల్పించిన దర్శక మహాశయుల గురించి.... 
ఇంకా ఎన్నో విశేషాలు ...... 
శిరాకదంబం 03_004 దసరా ప్రత్యేక సంచిక లో .....   

Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 04 Pub. No. 008

Thursday, October 3, 2013

దసరా ప్రత్యేక సంచిక విశేషాలు

శిరాకదంబం దసరా ప్రత్యేక సంచిక (03_004 ) విశేషాలు



Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 05 Pub. No. 007

Saturday, September 21, 2013

అమ్మవారు... గజేంద్రమోక్షం.... తెలుగు చిత్ర రచయితలు.... ఇంకా


* గణేశునికి వీడ్కోలు పలికాం ! అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ జగన్మాతను సేవించుకునే శరన్నవరాత్రులు వస్తున్నాయి. ఆ అమ్మవారి తత్వం గురించి ‘ అమ్మవారు ’ లో .....
  * వ్యాస భగవానుని ‘ శ్రీమద్భాగవతము ‘ ను తేట తెలుగులో అనువదించిన మహానుభావుడు బమ్మెర పోతన. ఆ భాగవత మహాగ్రంథము నుండి ‘ గజేంద్రమోక్షము ‘ ఘట్టం ఈ సంచిక నుండి....
  * వినాయక చవితికి ఇంట వెలసిన గణనాథులను ‘ మా గణపయ్య ’ లో...
  * భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా తెలుగు చిత్ర రంగంలోని కొందరు ప్రముఖ రచయితలను స్మరించుకున్నారు రచయిత వెన్నెలకంటి.... ఇంటర్వ్యూ లో ....
ఇంకా ఎన్నో విశేషాలు...... 


Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 05 Pub. No. 006
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం