*
తన అహంకారం బయట ప్రపంచం కోసమే కానీ, రవి ముందు ప్రవర్తించడం కోసం కాదనీ, తన ప్రేమనూ తిరస్కరించిన బావ మీద తనకి జాలే కానీ కోపం లేదనీ, తెలియజేసి, అతను వచ్చిన పని తనకి తెలుసుననీ, మంత్రి పదవికి ఏమీ ఇబ్బంది ఉండదనీ, నిశ్చింత గా ఉండమనీ, సలహా చెప్పి సాగనంపుతుంది. - " వడ్డెర చండీదాస్ రచనలు – అనుక్షణికం "
*
‘ ఈ కాలం పిల్లలకు ఈ ఆటలేవీ తెలియవు. ప్రస్తుతం నడుస్తున్నది టెక్నాలజీ యుగం. అప్పటి బాల్యం స్వేచ్ఛావిహారం. బండెడు పుస్తకాల బరువు లేదు. హోంవర్కుల బెడద లేదు. ఆడుతూ పాడుతూ చదువులు. సుమతీ శతకం, వేమన శతకం అమ్మ వంట చేస్తూ వల్లెవేయించేది. ’ బాల్య స్మృతులు తలచుకొని మురిసిపోయింది గౌతమి. - " పుష్కర గోదావరమ్మ ఒడిలో... "
*
నీ
పెదవి చెమ్మను
గుర్తుచేసుకుంటుందిట !
- కూచి “ గోడ కవిత 02 ”
... ఇంకా ఎన్నో.... ఈ క్రింది లింక్ లో....
Vol. No. 12 Pub. No. 019
No comments:
Post a Comment