*
1933లో గాంధీజికి శిష్యుడుగా చేరి అనతి కాలంలోనే వారికి ప్రీతిపాత్రుడైయ్యాడు శ్రీరాములు గారు. శ్రీరాములుగారి సేవానిరతికి గాంధీజి సంతసించి శ్రీరాములు వంటి కార్యకర్తలు మరో పదిమంది ఉంటే స్వాతంత్య్రం ఒక్క సంవత్సరంలో సాధించవచ్చు అన్నారు...... " మహనీయుల త్యాగం ”
*
చిన్నతనపు జ్ఞాపకాలు మధురానుభూతులే. వాటిని గుర్తుచేసుకోవడం ‘వాస్తవానికి ఊరట’. అలా ఓసారి గతంలోకి వెళ్తే ....! జ్ఞాపకాలు కళ్లల్లో మెదులుతాయి!!
‘ఆ గోదారి! దాంట్లో లాంచీ ప్రయాణం. పచ్చటిపొలాలు, కొబ్బరి, తాటితోపుల మధ్య కాలువ పక్కగా సాగే రోడ్డు, దుమ్ము రేపుకుంటూ గతుకుల రోడ్డు మీద ప్రయాణం, ఊరు చేరాక ఒంటెద్దు బండి మీద ఇల్లు చేరడం! తాతలనాటి పెంకుటిల్లు..... .......చెప్పుకుంటూ పోతే...ఎన్ని ఆనందాలో!!!....‘ పాలంగి కథలు ’ నుండి “ కోనసీమ జ్ఞాపకాలు ”
*
ఈ కరోనా వచ్చి దడదడలాడించినా మొదట్లో ఓ పది రోజులు రాలేదు. తర్వాత ముక్కుకి, మూతికి కలిపి మాస్క్ కట్టుకుని శానిటైజర్ బ్యాగులో పెట్టుకుని వచ్చేసింది. ఔరా! అని అందరు జెలసీగా చూసి, ‘ ఆ.. ఆవిడ కాఫీ మహత్యం! ’ అనుకున్నారు........ " కబుసర తో కరోనా ఫట్ "
ఇంకా ఎన్నో...... ఈ క్రింది లింక్ లో.....
Vol. No. 12 Pub. No. 014
No comments:
Post a Comment