Tuesday, March 2, 2021

శివోహమ్.... శ్రీకృష్ణ భావనానందం... లిండా స్యు పార్క్.... ఇంకా.....

 *

మార్చి 11 వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా పరమ శివునికి..... 

కాళీపట్నం సీతావసంతలక్ష్మి, పద్మజ శొంటి, శ్రీదేవి జోశ్యుల గార్ల గానార్చన……… “ శివోహమ్ 

భక్తీ, భావుకతా ఉన్న ప్రతి ఒక్కరూ భావించుకుని, పరవశంతో మైమరచే రూపగుణ సంపద శ్రీకృష్ణునిది. అందమే ఆనందం కదా! పాంచ భౌతికమైన అందమే ఆనందానికి హేతువై మనసును మైమరపింప చేస్తుంటే...మరి ఆ అలౌకికమైన, దైవికమైన అందపు ఆనందం ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లి పరమానందాన్ని అందించడంలో ఆశ్చర్యమేముంది?! .....“ శ్రీకృష్ణ భావనానందం


చాలా చక్కటి పుస్తకం ఇది. పేరు " A  single shard " ( పగిలిన పింగాణీ పాత్ర ) ఇంటికి వస్తూనే ఆ పుస్తకాన్ని ఏక బిగిని చదివేసాను. అంత గొప్ప కథాంశం ఉంది అందులో. 12 వ శతాబ్ది కాలం లో కొరియా దేశంలోని జీవన సంఘర్షణ నేపధ్యం లో ఈ రచన సాగింది. 12 సంవత్సరాల వయసున్న అనాధ బాలుడు, ట్రీ ఇయర్. నా అన్నవాళ్లు లేక, ఉండడానికి వసతి లేక ఒక బ్రిడ్జి కింద జీవితాన్ని అతి సామాన్యం గా వెళ్లబోసేవాడు..... " లిండా స్యు పార్క్ ".

ఇంకా.... చాలా.... ఈ క్రింది లింక్ లో.........

శిరాకదంబం 10_014 


 Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 12 Pub. No. 013

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం