తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలో అడుగుపెడుతున్న " శిరాకదంబం " అంతర్జాల పత్రిక వార్షికోత్సవ సందర్భంగా " సంస్కృతి " పేరుతో కళా, సాంస్కృతిక ప్రత్యేక సంచిక గా వెలువడింది.
ఇందులో....
ప్రవచనం -
కీర్తనాగానం -
నృత్యం -
దేశభక్తి గీతాలాపన -
లలిత గీతాలాపన -
చిత్రకళ -
ఇంకా అభినందనల వెల్లువ " అభినందన కదంబం "

Vol. No. 12 Pub. No. 001
No comments:
Post a Comment