Monday, August 3, 2020

వరలక్ష్మీవ్రత పుణ్యకథ... చిదగ్నిగుండ సంభూత కృష్ణ... మాయబజార్ సినిమా లో మాటల గారడీ

* క్షీరసాగర మధనం జరిగినప్పుడు చంద్రుడు, అమృతములతో పాటు సోదరిగా లక్ష్మీదేవి కూడా జన్మించింది. కనుక తోడబుట్టిన చంద్రుని ఆహ్లాదకతశీతలత్వం, అమృతతత్వం లక్ష్మీదేవిలో ఉంటాయి కనుక ఆ తల్లి నిస్సందేహంగా కల్పవల్లి.
ఆ తల్లిలో మాతృత్వాన్ని, మాతృత్వంలో దైవత్వాన్ని, దైవత్వంలో అమృతతత్వాన్ని కవి దర్శించారు.
'కవయః క్రాంత దర్శనః '..... " వరలక్ష్మీవ్రత పుణ్యకథ "


* పలు సందర్భాలలో ద్రౌపది తన గురించి తాను విశ్లేషించుకొన్న మాటలు ఆమె వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. అరణ్యవాస సమయంలో సత్యభామ ద్రౌపది వినయవిధేయతలకు, పాండవులపై ఆమెకు, ఆమెపై పాండవులకు గల అనురాగానికి ఆశ్చర్యపోయి భర్తలను ఎలా వశం చేసికోవాలని అడుగుతుంది.... “ చిదగ్నిగుండ సంభూత కృష్ణ ”


* చెన్నై లోని అమరజీవి స్మారక సమితి నెల నెలా నిర్వహిస్తున్న కార్యక్రమం “ నెల నెలా వెన్నెల ” జూలై 11వ తేదీన నెట్ ఆధారంగా నిర్వహించడం జరిగింది. బహుళ ప్రజాదరణ పొందిన తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించిన “ మాయబజార్ సినిమా లో మాటల గారడీ ” ప్రముఖ రచయిత వెన్నెలకంటి గారి ప్రసంగం..... " ఆనందవిహారి "

....... ఇంకా... చాలా... ఈ క్రింది లింక్ లో.....


Visit web magazine at https://sirakadambam.com/

Vol. No. 11 Pub. No. 020

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం