
దుర్మార్గుడు,
లోభి అయిన దివాన్ ను ఆశ్రితులూ, రాజ బంధువులూ, రాజ పురుషులూ, పుర
ప్రముఖులూ పరివేష్టించి ఉన్న సమయంలో ఖాను తన అత్తరు సీసా బిరడా తీసి గాలి
వాటాన పెట్టాడు. అంతే ! వెంటనే బిరడా బిగించేశాడు.
కానీ ఆ క్షణమాత్రానికే చుట్టూ వుండిన జవానులు తుళ్లిపడి మత్తెక్కినట్టు
అయిపోయారు.....
శ్రీపాద కథలు - గులాబీ అత్తరు

ఈ
చరిత్రంతటికీ వెనకాల రెండే అంశాలున్నాయి. సృష్టి – విలయం. ఆ రెండోది
ఒక్కసారి తన పథకం ప్రకారంగా గానీ, ఆయాచితంగాగానీ సంభవిస్తూంటుంది. ఆలోచించి
చూస్తే ఒకనాటి హరప్పా ఈనాడెక్కడుంది ? బాబిలోనియా ఏమయింది ? కాలం వాటిని
చప్పరించిందంతే.
రచయిత స్వరంలో కూడా వినవచ్చును.....
మునిగిన లోయ

‘
అభిజ్ఞ ‘ స్నేహ బృంద పరిధి విస్తృతమై " ఉమ్మడి కుటుంబం " ఆకృతి
సంతరించుకోవడం సంతోషకరం. ‘ అభిజ్ఞ ‘ సభ్యులు కలసి చేసిన మూడవ యాత్ర ఈ కేరళ
యాత్ర. ' అభిజ్ఞ ‘ సభ్యులు ఆరుపదుల వయస్సులో చేస్తున్న తీర్థ యాత్రలా ఇవి ?.......
స్నేహ యాత్రోత్సవం
ఇంకా చాలా..... ఈ క్రింది లింక్ లో.......
శిరాకదంబం 09_010
No comments:
Post a Comment