Monday, September 2, 2019

శుక్లాంభరధరం...నర్తనశాల.... శ్రీపాద వారి ' కొత్తచూపు.' .. ఇంకా చాలా....

వినాయకచవితి శుభాకాంక్షలతో.....
* నందకాంశ సంభూతుడైన అన్నమయ్యకు వరదుని కారణంగా అన్ని విద్యలు అబ్బాయి. అన్నమయ్యకు, “ ఆడిన మాటెల్ల నమృత కావ్యముగ పాడిన పాటెల్ల పరమ గానముగ” భాసించిందింది..."అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర శతక పరిశీలన " నుండి....
* అహో ! యేమి యీ సైరంధ్రి భువనమోహన లావణ్యము ! ఈమె నన్ను ధన్యుని చేయుటకై దివినుండిభువికి దిగివచ్చిన జ్యోత్స్నా బాలికయో – కాకఊహాతీత కారణములచే ఉన్నత గగనాల నుండి ధరకు జారీ స్థిరత్వము నందిన శంపాలతాంగియో –... " నర్తనశాల "నుండి...
 * ఆ రోజుల్లోనే వివాహం కంటే కూడా ఆత్మరక్షణ విద్య స్త్రీ కి ఎంతో అవసరమని నొక్కి వక్కాణించారు. అందుకు నిదర్శనంగా వ్యాయామాలు, సాము గరిడీల స్కూలును స్థాపించారు. అందులో ఒక టీచర్ ని నియమించారు. అందులో మొదటి విద్యార్థిని మన కథానాయిక అన్నపూర్ణ.....శ్రీపాద వారి " కొత్తచూపు " నుండి....
* ఆయన మైసూరు నుంచి కలకత్తాకు వెళ్ళేటప్పుడు గుర్రపు బండిని పువ్వులతో అలంకరించి ఆయనను కూర్చోపెట్టి విద్యార్థులే రైల్వే స్టేషన్ వరకు లాక్కుని వెళ్ళారట. ఈ అరుదైన గౌరవాన్ని తన శిష్యుల నుంచి అందుకున్న గురువు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్..... " అధ్యాపక వృత్తి నుండి అధ్యక్ష పదవి దాకా... " నుండి...
ఇంకా... చాలా.....
వినాయకచవితి మరియు ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక సంచిక.... ఈ క్రింది లింక్ లో......
శిరాకదంబం 09_002






Visit web magazine at https://.sirakadambam.com 



Vol. No. 11 Pub. No. 002

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం