Friday, August 16, 2019

భారత స్వాతంత్ర్య ఉద్యమం...ప్రయాణికులు...వడ్డాది సుబ్బరాయకవి... ఇంకా...

 * ‘విభజించి పాలించు‘ సూత్రాన్ని బ్రిటిష్ వారు ప్రయోగించకపోలేదు. ఉప్పెనలా ఎగిసిన జాతీయోద్యమాన్ని బల ప్రయోగంతో అణిచి వెయ్యలేక ప్రజలను కులాల, మతాల వారీగా చీల్చేందుకు ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా దక్షిణాదిలో బ్రాహ్మణ – బ్రాహ్మణేతర విబేధాలను రెచ్చగొట్టారు...... "భారత స్వాతంత్ర్య ఉద్యమం"

మనోఫలకం కంప్యూటర్ లోకి ఎవరో, ఎప్పుడో, ఎక్కడో ప్రోగ్రామ్ చేసిన కార్డ్ ఒక్కక్కటీ డిసైఫర్ అవుతున్న కొద్దీ భోగం, రోగం, యోగం పుడతాయి. పూర్ మానవుడికి జ్ఞాపకాలు తరుముతుంటే అడుగులు పడని దారుల వెంట పరుగులు తీస్తాడు.... "కథావీధి - ప్రయాణికులు"

* విద్యకు తగిన సుగుణ వినయసంపద ఉండుటచే వసుకవి అనంత కీర్తినందెను. వీరివద్ద విద్యనభ్యసించిన విదేశీయులెందరో. ఓ. జె. కూల్డ్రే దొరయంతవాడు వీరి పాఠము వినుటకు చెవికోసికొని తలుపుచాటున నక్కి వినెడివాడని ప్రతీతి. వారి భారత పాఠము మరీ అద్భుతం. వినితీరవలెనని నాటి విద్యార్థులు ఇప్పటికీ చెప్పుకొనుచుందురు..... "వడ్డాది సుబ్బరాయకవి"

.... ఇంకా చాలా.... తొమ్మిదవ వార్షికోత్సవ మరియు స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక సంచిక లో... ఈ క్రింది లింక్ లో....
శిరాకదంబం 09_001
 ఈ సంచిక పైన, ఇందులోని అంశాలపైనా మీ అమూల్యమైన అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉండే వ్యాఖ్యల పెట్టె లో వ్రాయండి. లేదా editor@sirakadambam.com కు గాని, editorsirakadambam@gmail.com కి గానీ పంపండి.
ధన్యవాదాలతో.....
శి.రా.రావు
 Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 11 Pub. No. 001

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం