Friday, May 15, 2015

శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారి తో. లే. పి. ..... సంగీతం-నిశ్శబ్దానికి ఆభరణం... ఇంకా ....

సంగీతంతో రోగ నివారణా విధానం మీద చాలా రోజులుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ రంగంలో కృషి చేస్తున్న ’ సుర్ మణి ’ శ్రీమతి కాళీపట్నం సీతా వసంతలక్ష్మి గారు నిర్వహించిన ’ sound of silence ’ అనే అద్భుతమైన సోదాహరణ ప్రసంగం వీడియో ద్వారా  సంగీత చికిత్సా విధానం గురించి 46 వ పేజీలో తెలుసుకోవచ్చు..... ఇంకా ఎన్నో  అంశాలు ....  ఈ క్రింది లింక్ లో......  

 శిరాకదంబం 04_020 

 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 023

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం