Saturday, January 25, 2014

అశ్వమేధికా పర్వము... మాతృవందనము... భామనే - సత్యభామనే .... ఇంకా ...

 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో...... 
* కులశేఖర ఆళ్వార్ విరచిత ' ముకుందమాల ' లో రెండవ శ్లోకం వివరణ
* శ్రీరామ ధ్యాన శ్లోకములు
* మహాభారతం లోని ' అశ్వమేధికాపర్వము '
* గణతంత్ర దినోత్సవ ప్రత్యేకం ' మాతృవందనము '
* పురుష ' భామనే... సత్యభామనే... '
ఇంకా .... ఈ క్రింది లింకులో ....
శిరాకదంబం 03_011



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 020

Thursday, January 23, 2014

03_011 సంచిక విశేషాలు



శిరాకదంబం 03_011 సంచిక విశేషాలు


Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 05 Pub. No. 019

Wednesday, January 22, 2014

వందనం... అక్కినేనికి అభివందనం....


తెలుగు చిత్రాన్ని, తెలుగు జాతిని కీర్తి శిఖరాల మీద కూర్చోబెట్టిన జంట -
ఒకరు నందమూరి తారక రామారావు గారు అయితే మరొకరు అక్కినేని నాగేశ్వరరావు గారు
తెలుగు సినిమా అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది వీరిద్దరే ! 
తెలుగు చిత్ర రంగానికి మిగిలి వున్న ఒక్క పెద్దదిక్కు వెళ్లిపోయింది.
మరణం అనివార్యం. ఇది అందరికీ తెలుసు. ఆయనకు ముందే తెలుసు.
అయినా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయినప్పుడల్లా ఏదో వెలితి.
మొన్న లేత వయసులో ఉదయ్ కిరణ్...
నిన్న వెండితెర సీతమ్మ అంజలీదేవి...
ఈరోజు అక్కినేని...
ఆయనది పరిపూర్ణ జీవితం....
నటనకు భాష్యం చెప్పిన మహానటుడు.

పాత్రలలో ఒదిగిన నిజమైన నటుడు
జీవితంలో ఎదిగిన మహనీయుడు
తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించిన ఒక పుట ఆయనది.
అది ఎప్పటికీ నిత్యనూతనం....
అక్కినేని ఎప్పటికీ అమరుడే !
తెలుగు వారి గుండెల్లో గూడు కట్టుకున్నాడు.
తెలుగు వారు గర్వంగా చెప్పుకోదగ్గ వ్యక్తి అక్కినేని. 

అందుకే వందనం... అక్కినేనికి అభివందనం... !! 

అక్కినేని పైన గతంలో వ్రాసిన టపాల లింకులు ...... 

అభినయానికి సజీవ రూపం
ఛాన్స్ మిస్
బాలరాజు కుర్చీ
ఎనిమిదిన్నర దశాబ్దాల నవయువకుడు
విజయా నందనవనం తయారైన వేళ....
మొదటి పురుష పాత్ర
నమ్మిన బంటు


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 018

Saturday, January 11, 2014

మధుర సంక్రాంతి... మాతా శాంకరి.... ముళ్ళపూడి ' తో. లే. పి. ' .....ఇంకా.....

 మకర సంక్రాంతి శుభాకాంక్షలతో......

* వక్కలంక వారి రసధార " మధుర సంక్రాంతి "
* కులశేఖర ఆళ్వార్ రచన " ముకుందమాల " లో మరొక శ్లోకం
* శ్రీలంక లోని " మాతా శాంకరి " పైన శార్దూలం
* ' కోతి కొమ్మచ్చి ' ముళ్ళపూడి వెంకటరమణ గారి " తో. లే. పి. "

ఇంకా ఎన్నెన్నో విశేషాలు తాజా సంచికలో....

శిరాకదంబం 03_010  


 పత్రిక పైన, రచనల పైన మీ అమూల్యాభిప్రాయాలను కోరుకుంటూ.....

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 017

Thursday, January 9, 2014

సంక్రాంతి సంచిక విశేషాలు

శిరాకదంబం 03_010 సంక్రాంతి సంచిక విశేషాలు



Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 05 Pub. No. 016
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం