Saturday, July 13, 2013

వ్యాసాయ... విష్ణు రూపాయ... వీయేకే....గోదావరి సుడులు.... ఇంకా

 మరో సంగీత తార రాలిపోయింది. భువి నాలుగు చెరుగులా తన   గానామృతాన్ని పంచిన ‘ మహామహోపాధ్యాయ ‘ నూకల చిన   సత్యనారాయణ గారు ఇకపైన దివిలో వినిపించడానికి   పయనమయ్యారు.
ఆ సంగీత కళానిధికి శిరాకదంబం స్వరనీరాజనాలు ఆర్పిస్తోంది. 
తాజా సంచిక ఈ లింక్ లో ......
ఈ నెల 22 వ తేదీ గురు పౌర్ణమి. దీనిని వ్యాస పౌర్ణమి గా కూడా వ్యవహరిస్తారు. ఆ వ్యాసుని విశిష్టతను తెలిపే శ్లోకం ‘ వ్యాసాయ విష్ణు రూపాయ.. ‘ ను స్త్రోత్రమాలికలో భాగంగా వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు 04 పేజీలో .....
బహుముఖ ప్రజ్ఞాశాలి అడవి బాపిరాజు గారు. ఆయన రచయిత, కవి, చిత్రకారుడు. తెలుగు వెలుగులు చిందించిన బాపిరాజు గారి కథ ‘ గోదావరి సుడులు ‘’30 వ పేజీలో ....   

ఇంకా ఈ సంచికలో  ..




Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 04 Pub. No. 088

Thursday, July 11, 2013

02_034 విశేషాంశాలు



శిరాకదంబం 02_034 సంచిక విశేషాంశాలు
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 04 Pub. No. 087

Wednesday, July 3, 2013

శ్రీ రామ రామ రామేతి...ఆ వాణి...ప్రియ జన్మము... ఇంకా


కొంతకాలం క్రితం రేడియో ప్రజల దైనందిన జీవితంలో విడదీయరాని భాగం. ఎన్నో విశేషాలు, వింతలు, వార్తలు, సంగీతం, సాహిత్యం, నాటకం..... ఇలా ఎన్నెన్నో కబుర్లు చెప్పింది రేడియో.
ఆకాశవాణి లో తెలుగు కార్యక్రమాలకి దిశానిర్దేశం చేసిన ఈ కేంద్రం ప్రారంభమై ఇటీవలే డెబ్భై అయిదు సంవత్సరాలు పూర్తి అయింది. ఆ సందర్భంగా జరిగిన ఉత్సవ విశేషాలు 15 వ పేజీలో....
ఆకాశవాణి, చెన్నై కేంద్రం సంగీత విభాగంలో పని చేసి, సంగీత సాహిత్యాలకు ఆకాశవాణి లో పెద్దపీట వేసిన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారికి సత్కారం జరిగింది. అప్పుడు ఆయనతో ముచ్చట్లు 20 వ పేజీలో ....       
ఇంకా ఈ సంచికలో ఎన్నో ........
 
Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 04 Pub. No. 096
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం