ఈ వారం శిరాకదంబం లో ...........
డా.
ఇవటూరి శ్రీనివాసరావు గారి కార్తీక పురాణ విశేషాలు,
ఓలేటి
వెంకట సుబ్బారావు గారి దాశరథీ శతకం.
దూరదర్శన్
విజయదుర్గ గారు నిర్వహించిన శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారి ‘ అంతరంగ కథనం ‘ రెండవ భాగం
తటవర్తి
జ్ఞానప్రసూన గారు అందించిన వింత దొంగతనాలపై రావూరి వారి పిల్ల గాలులు –
పిల్లనగ్రోవి,
లలితాస్రవంతి
స్వరంలో డా. దవులూరి శ్రీకృష్ణమోహనరావు గారి ‘ చింతాలూ పతివ్రతే ! ‘ కథ గురించి,
శత్రువుల
చేతిలో చిత్రహింసలకు గురై వీరమరణం పొందిన యువ జవానులకు మన ప్రభుత్వం ఇచ్చిన గౌరవం
ఏమిటి ?
జయా పీసపాటి గారి ‘ జైహింద్ ‘
లో...
ఇంకా
మరెన్నో ....
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 04 Pub. No. 037
No comments:
Post a Comment