Tuesday, November 13, 2012

చీకటి వెలుగుల రంగేళి...

 మనందరిలోనూ ఒక నరకాసురుడు వుంటాడు.
సమయం వచ్చినపుడు బయిటకు వస్తాడు.
చెయ్యల్సినదంతా చేసేసి పోతాడు. మనకేమీ తెలియదు.
మనకి తెలియక ముందే అంతా ముగిసిపోతుంది.
జరగాల్సిన నష్టం జరిగిపోతుంది..
అందుకే ముందు మనలోని నరకుడిని నరుకుదాం.
నరకుడే మన సమాజ ప్రగతి నిరోధకుడు... 
దానవత్వాన్ని వదిలిపెట్టి మానవత్వం వైపు పయనిద్దాం..
చీకటి తెర తొలగి వెలుగుల పువ్వులు విరజిమ్మిన వేళ
అదే వెలుగులోకి పయనం.. అదే నిజమైన దీపావళి 

  మిత్రులందరికీ  దీపావళి శుభాకాంక్షలతో...  





Visit web magazine at www.sirakadambam.com 


Vol. No. 04 Pub. No. 035

4 comments:

Unknown said...

మీకూ దీపావళి శుభాకాంక్షలు!

SRRao said...

మీకు, మీ కుటుంబానికి కూడా దీపావళి శుభాకాంక్షలు

జయ said...

మీకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు.

SRRao said...

* జయ గారూ !
ధన్యవాదాలు మరియు మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు

* తెలుగువారి బ్లాగులు -
మీకు కూడా ధన్యవాదాలు మరియు దీపావళి శుభకాంక్షలు. తప్పకుండా జతచేయ్యండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం