Friday, April 13, 2012

' కళ్యాణ వైభోగమే.... ! ' ( పెండ్లి పాటలు ).........

 తెలుగు వారికే  స్వంతమైన సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో పెళ్ళిళ్ళల్లో పాడే పాటలు ముఖ్యమైనవి. మన పెళ్లి తంతులో అనేక దశలున్నాయి. అవన్నీ భావి జీవితానికి దిక్సూచి లాంటివని చెప్పవచ్చు. ఆచరించవలసిన ధర్మాలు, బాధ్యతలు మొదలైన వాటినన్నిటినీ సమగ్రంగా వివరిస్తాయి. ఆయా సందర్భాలకు తగినట్లు సంస్కృతంలో మంత్రాలున్నట్లే వాటి అర్థాలను నింపుకున్న తేట తెలుగు పాటలు పెళ్ళిళ్ళలో ఒక ప్రత్యేకతగా ఉండేవి. అలాంటి కొన్ని ముఖ్యమైన పాటల్ని ఇప్పటి తరానికి పరిచయం చెయ్యడానికే ......
అయ్యగారి జయలక్ష్మి గారు అందించిన ' కళ్యాణ వైభోగమే.... ! ( పెండ్లి పాటలు )
ఇంకా............  




Visit web magazine at www.sirakadambam.com 
 

Vol. No. 03 Pub. No. 132

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం