ఏ దివిలో విరిసిన పారిజాతమో !
ఈ భువిలో వెలిసిన కవితారత్నము
తెలుగు జాతికి దొరికిన అదృష్టం
తెలుగు భాష చేసుకున్న పుణ్యం
తెలంగాణా విముక్తికై గర్జించిన సింహం
తెలుగు జాతి ఐక్యతకోసం తపించిన కలం
నిజాం పాలనలో తెలుగు జాతి కడగండ్లను నిరసించిన గళం
నిజాం కాలంలో తెలుగు భాష ఉన్నతికోసం తపించిన కలం
తెలుగు వారికి సాహితీ విందు చేసిన కవి దాశరథి
తెలుగు వారికి కర్ణామృతాన్ని అందించిన సాహితీమూర్తి
దాశరథి గారి గురించి గతంలో రాసిన టపా ..........
దాశరధీ... కవితా పయోనిధీ !

కవి దాశరథి గారి వర్థంతి సందర్భంగా సాహితీ నివాళులు అర్పిస్తూ ................
దాశరథి గారి మేనకోడలు శ్రీమతి దుర్గ డింగరి తెలుగు వన్ రేడియో టోరి క్లాసిక్ ఛానల్లో రేపు ఆదివారం ( 06 - 11 - 2011 ) మధ్యాహం గం. 12 .00 లకు " పాటలపల్లకి " కార్యక్రమంలో దాశరథి గారి స్వరం వినే భాగ్యం కలుగజేస్తున్నారు. దాశరథి గారి అభిమానులు, సినీ సంగీత, సాహిత్య ప్రియులు ఈ కార్యక్రమాన్ని విని ఆనందించగలరని భావిస్తున్నాను.
దాశరథి గారి గురించి గతంలో రాసిన టపా ..........
దాశరధీ... కవితా పయోనిధీ !
Vol. No. 03 Pub. No. 068
2 comments:
Dasaradhi Karunaapayonidhi. Vaari padyaalu ennatiki maruvalemu
రావు గారూ !
ధన్యవాదాలు
Post a Comment