Friday, July 27, 2012

వరలక్ష్మీ వ్రత పుణ్యకథ..... రావిశాస్త్రి జ్ఞాపకాలు......

 శ్రావణమాసం..... వరలక్ష్మీ వ్రతం శుభకరం.... శుభాకాంక్షలతో...... వరలక్ష్మీ వ్రత పుణ్య కథ....

జూలై 30  తెలుగు సాహితీ ప్రపంచంలో.... ఒక విలక్షణమైన శైలితో సంచలనం సృష్టించిన రచయిత రావి శాస్త్రి గారి జయంతి... ఆ సందర్భంగా ఆయన జ్ఞాపకాలతో కూడిన వ్యాసం......

కవయిత్రి కొండేపూడి నిర్మల గారి రెండు కవితా సంపుటాలు ఆవిష్కరణ ఈ నెల 28 శనివారం సాయింత్రం.....

ఇంకా.........



Visit web magazine at www.sirakadambam.com 


Vol. No. 03 Pub. No. 152

Sunday, July 22, 2012

ఈ భువిలో విరిసిన పారిజాతం....

ఏ దివిలో విరిసిన పారిజాతమో......
 కాదు.... ఈ భువిలోనే విరిసిన తెలుగు కవితా పారిజాతం దాశరథి.
మృదుమధురమైన భాషా పరిమళాలను మనకందించిన కవితానిధి.
తన కలంతో తరతరాల నిజాం పాలకుల బూజు దులిపిన సాహితీ పెన్నిధి. 
తెలుగు సాహితీ రంగంలో చెదిరిపోని, చెరిగిపోని ముద్ర మధురకవి దాశరథి.


మధుర కవి దాశరథి జయంతి సందర్భంగా ఆయనకు నీరాజనాలు అర్పిస్తూ.....,,

దాశరథి గారి గురించి గతంలో రాసిన టపాలు.... ఆయన పాటల కదంబం..... ఈ క్రింది లింకుల్లో..... 

* కోటి రతనాల పాట ' దాశరధి '
* దాశరధీ... కవితా పయోనిధీ !

 మధుర కవి, మహా కవి దాశరథి గారి జయంతి సందర్భంగా ' దాశరథి మామయ్య ' పేరుతో ఆయన మేనకోడలు, రచయిత్రి, జర్నలిస్ట్ శ్రీమతి దుర్గ డింగరి రాసిన వ్యాసం ఈ వారం ప్రత్యేకం శిరాకదంబం పత్రిక జ్ఞాపకాల కదంబం లో తప్పక చదవండి.
 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 151

Friday, July 20, 2012

దాశరథి మామయ్య.... భారతీయ సంగీతంలో పాశ్చాత్య సంగీత పరికరం....ఇంకా....

మధుర కవి, మహా కవి దాశరథి గారి జయంతి ఈ నెల 22 వ తేదీ. ఆ సందర్భంగా ' దాశరథి మామయ్య ' పేరుతో ఆయన మేనకోడలు, రచయిత్రి, జర్నలిస్ట్ శ్రీమతి దుర్గ డింగరి రాసిన వ్యాసం ఈ వారం ప్రత్యేకం జ్ఞాపకాల కదంబం లో...

పాశ్చాత్య సంగీత పరికరమైన వైలెన్ భారతీయ సంగీతంలో ఒదిగిన వైనం.... హిందూస్థానీ సంగీత బాణీలో ....... కర్ణాటక సంగీత బాణీలో ఇద్దరు మహా విద్వాంసుల నుండి.....  సాంస్కృతికం లో........

లఘు చిత్రాలు ( Short Films ) కు ఆహ్వానం, బాల కదంబం మొదలైన వాటి గురించి నూతన శీర్షికలు లో....


ఇంకా అనేక భావ వీచికలు మీ ముంగిట్లో ..............




Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 150
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం