Wednesday, May 5, 2021

వేదార్థం – అగ్నిసూక్తం... వడ్డెర చండీదాస్ రచనలు 01... యానాం పెళ్లి... ఇంకా...

*

ఋగ్వేదంలో మొదటి మంత్రము అగ్నికి సంబంధించినది. అగ్నిసూక్తంతో ఋగ్వేదం ప్రారంభమవుతుంది. 

వేదముల గురించి, వాటిలోని అంతరార్థం గురించి మరిన్ని విశేషాలు.... వేదార్థం – అగ్నిసూక్తం ” 

*

ధైర్యం లేని మనిషికి వేరే ఎన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ రాణించవు. కారణం ఏమిటంటే వాటన్నిటినీ, ప్రకటించడానికీ, ఆచరణలో పెట్టడానికీ, అతని ధైర్య లేమి అడ్డుపడి అతన్ని నిష్క్రియా పరుణ్ణి చేస్తుంది. తత్‌ఫలితం గా అతను అసమర్ధుని గా ముద్ర వేయించుకుని అసహ్యించుకోబడతాడు..... కథావీధి శీర్షికన “ వడ్డెర చండీదాస్ రచనలు 01 ” 


సంధ్యావందనం పూర్తి చేసుకుని ముందు వసారాలోకొచ్చి కూర్చుని మళ్లీ కబుర్లలో పడ్డారు కాబోయే వియ్యంకులు. ఆ సర్కారువాళ్లేమిటి బావగారూ ఇలా అర్ధం పర్ధం లేని ఆర్డరేశారు. మన పద్ధతులు వాళ్లకేం తెలుసనో. మన ఆచార వ్యవహారాల్లో వాళ్లు కలగజేసుకోవడం ఏమిటో. చక్కగా కేశనకుర్రులో వైభవంగా చేయొచ్చు పెళ్లి అనుకున్నాను.

అన్నట్లు యానాంలో పెళ్లి చేస్తే ఈ ఆర్డరు వర్తించదని అక్కడికి తీసుకు వెళ్లి చెయ్యండని సలహా ఇచ్చారు నడింపల్లి రాజు గారు. చాలా ఇబ్బందే. అయినా మరో దారి లేదు మరి.’...... పాలంగి కథలు ’ శీర్షికన “ యానాం పెళ్లి ”…. 

... ఇంకా ఎన్నో..... ఈ క్రింది లింక్ లో.... 

శిరాకదంబం 10_017  




 

 

Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 12 Pub. No. 016

3 comments:

Youth Hostel said...

Beas Kund Trek
The Beas Kund Walking Specialty is of course amazing ice cream, but you can find one of the other surprises in the spectacular open terrain with its greenish waters.

Pilgrimage Tour said...

Experience the spiritual essence of Rameshwaram with our meticulously crafted tour packages. Explore this sacred destination, where ancient traditions and natural beauty converge. Let us make your journey to Rameshwaram a seamless and soul-enriching experience.

Travel World Planet said...

Embark on the ultimate adventure with our Kalindi Khal Pass Trek Expedition. Traverse the rugged Himalayan terrain, witness breathtaking landscapes, and challenge your trekking skills. Join us for an unforgettable journey into the heart of the mountains.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం