Saturday, December 5, 2020

శ్యామశాస్త్రి.... రాచకొండ విశ్వనాథశాస్త్రి రచనలు.... చలి కానుక... ఇంకా చాలా....

 *

” సంగీత సాంప్రదాయ ప్రదర్శిని ” అనే గ్రంథ రచయిత అయిన శ్రీ సుబ్బరామ దీక్షితుల వారు శ్యామశాస్త్రి గారి గురించి ఇలా పేర్కొన్నారు – ” ఇతని కీర్తనముల గేయఫణతులు అతీతానాగతాగ్రహ చమత్కారములతో నారికేళపాక రీతిగా నుండుట వలన గాయకులలో తెలియని కొందరు సోమరులు రంజనము కల్గించుటకు సామర్ధ్యము లేక గడుసని చెప్పుచున్నారు..... వాగ్గేయకారులు శీర్షికన “శ్యామశాస్త్రి

*

వాతావరణం చిలికి చిలికి గాలివానగా మారడం, సందిగ్దం లో ఉన్న పెళ్లికొడుకు తన తండ్రి గదమాయింపులకు వణుకుతూ పెళ్ళి పీటల మీంచి లేవబోతూండగా, తోపులాటలో ఎవరో పెట్రోమాక్సు దీపాన్ని తన్నేయడం ఆ మంటల వెలుగుల్లో పెద్దింటమ్మోరు లా మారిన పెళ్ళికూతురు “ నాకు మొగుడు గా వుండడానికి పనికిరాకపోతే నా పెళ్ళాంగానైనా బతుకు ” అంటూ పెళ్ళికొడుకు చేతిలో నుంచి తాళి బొట్టును లాక్కుని అతని మెడలో కట్టడం జరిగిపోయాయి...... ‘ కథావీధి శీర్షికన “ రాచకొండ విశ్వనాథశాస్త్రి రచనలు ” 

*

చలిమంట చెంత చేరి...

వెచ్చటి కబుర్లు పంచుకుంటే..

ఘడియొక క్షణమై...

హత్తుకుంటుంది.

...... ద్విభాషితాలు శీర్షికన " చలి కానుక "

ఇంకా చాలా... ఈ క్రింది లింక్ లో..... 

శిరాకదంబం 10_008  

 


Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 12 Pub. No. 008

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం