శార్వరి ఉగాది శుభాకాంక్షలతో....
* రా. .ఉగాదీ! రా! మాకే పరిమితమైన
మా కుటుంబం లోకి నీకు స్వాగతం.! – “ వచ్చావా ఉగాదీ !! ”
గుమ్మానికి పచ్చని తోరణమౌతోంది
ఇంటింటా సంబరాల కారణమౌతోంది – “ హరిత సుందరి
శార్వరి ” - ఉగాది కవితలు
* బతుకు తెరువు కోసం వాడి కాళ్ళు, వీడి కాళ్ళు
పట్టుకోవడం హేయమనీ, అనవసరమనీ అనిపించక మానదు. స్వశక్తిని నమ్ముకొని ఆత్మ విశ్వాసంతో యువత
ముందడుగు వేయాలనీ శ్రీపాద వారి ప్రగాఢ కాంక్ష -
"
‘శ్రీపాద కథలు – మార్గదర్శి "
* ' ఆస్తి ' పదారంభంతో ఒక కావ్యము, ' కశ్చిత్ ' ప్రారంభంగా ఒక కావ్యము, ' వాక్ ' శబ్దముతో మొదలు పెట్టి వేరొక కావ్యము, కావ్యత్రయము గా అతి త్వరలో సమర్పిస్తాను.- " కావ్యావతరణం "
* ‘మీ నివేదిక నాకు దిగ్భ్రాంతితో కూడిన
నిరుత్సాహాన్ని కలిగించింది’ అన్నది దాని సారాంశం. గోయంకా యజమాని. పొత్తూరి వారు
ఆయన దగ్గర ఒక ఉద్యోగి. అయినా అలా ఉత్తరం రాయడం ఆయనకు నచ్చలేదు. వెంటనే నిరసనగా
రాజీనామా లేఖ గోయంకాకు పంపించారు. – " పొత్తూరి కి నివాళి "
ఇంకా.... చాలా... ఈ క్రింది లింక్ లో.....
Visit web magazine at https://sirakadambam.com/
Vol. No. 11 Pub. No. 012