* ఉమాసోదరా – గోవిందా
రమానాయకా – గోవిందా
భామాసహితా – గోవిందా
రామరామశ్రీ – గోవిందా...... " శ్రీమహావిష్ణు
సహస్ర నామసంకీర్తనావళి ",
* తెలుగుభాషను అవహేళన చేస్తూ తెలుగుతనాన్ని,
తెలుగువారిని అపహాస్యం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న వారి వస్తువులుగా
తీసికొన్న కథ యిది. రచయిత భాషాభిమానం, తెలుగుతనం వేషభాషలపైన మక్కువ స్పష్టంగా
ఈ కథలో తెలుస్తాయి. బంధాలు, అభిమానాలు, బంధుత్వాలు, విలువల ముందు ధనము చాలా చిన్నవిషయమని… ప్రేమ, అపేక్ష, ఆత్మీయత ప్రధానమని చాటి చెప్పే కథాంశమిది....."
శ్రీపాద కథలు - శుభికే ! శిర ఆరోహ... " గురించి,
* బోను ఊచల మధ్య ఉన్న ఖాళీలో మూతిని దూర్చి గింజుకొంటోంది ఆ చిట్టెలుక. మూతి పరిమాణాన్ని బట్టి చిట్టెలుక
పరిమాణాన్ని అంటే అది చిన్నదో- పెద్దదో తేల్చడం కష్టం. అయితేనేం ! పిండి డబ్బాల్నీ, నూనె జాడీల్ని సునాయాసంగా తోసేసి, బట్టలని చింపేసి, కూరగాయలను తరిగేసే శక్తి ఆ చుంచుకి ఉంది. ఈసారి
బయిట మురుగుకాలవలోకి దాన్ని వదిలిపెట్టకూడదని
మైదానానికేసి బయిల్దేరాడు..... “ బోను “
.... ఇంకా చాలా..... ఈ క్రింది లింక్ లో.....
Visit web magazine at https://sirakadambam.com/
Vol. No. 11 Pub. No. 008
No comments:
Post a Comment