* బాణుని కూతురు ఉష జగదేక సౌందర్యరాశి. సంగీత కళానిధి. సంగీతం, సాహిత్యం,
నాట్యం పార్వతీదేవి దగ్గర నేర్చుకుంది. ..... " అనిరుద్ధ చరిత్ర-పరిచయం "
* పోతన పద్యాల్లో శబ్దాలంకార సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. పదకవితాపితామహుని పదాల్లో గానామృతాన్ని పానం చేయవచ్చు. వీరిరువురి సాహిత్యంలో కానవచ్చే భక్తి పారవశ్యానికి పొంగిపోని వారు ఉండరు..... " అన్నమయ్య-పోతన "
* గృహిణులు చాలామంది సినిమాలకు వెడుతూవుంటారు. ఆ భర్త ఒక్కడూ తొమ్మిదిన్నర దాకా కునికిపాట్లు పడ్తుంటాడు. ఇంతలో ఎవరైనా వచ్చి “ పిల్లలు లేరా ? ” అంటే-ఆయనగారో నవ్వు నవ్వి “ వెండితెర పేరంటం ” అంటాడు పాపం.... " రావూరు కలం- వెండితెర పేరంటం "
.... గురజాడ ' కన్యాశుల్కం ' నుంచి సూక్తులు, కూ'చిత్రం'....ఇంకా... చాలా.... ఈ క్రింది లింక్ లో.....
శిరాకదంబం 09_003
Vol. No. 11 Pub. No. 003

Visit web magazine at https://sirakadambam.com/
Vol. No. 11 Pub. No. 003