' అమ్మ' అనేది ఒక వ్యక్తి కాదని, అది చరాచరాలంతటినీ వ్యాపించిన ఒక దివ్యమయిన శక్తి అయి ఉండాలని అనిపించింది. దీనిలోని రహస్యం తెలుసుకోవాలనే తపన ఉదయించింది.....
..... పి. వి. రమణశర్మ గారి " అమ్మ తత్వం ",
అమ్మ
గురించి ఎన్నని చెప్పగలము. అమ్మతనం అమ్మ కంటే గొప్పది. అమ్మలో ఆ అమ్మతనం
అందరినీ ఆత్మీయుల్ని చేసేది.
ఇప్పుడు అమ్మ ఒక జ్ఞాపకం. అమ్మను గురించి రాయాలి నిజమే ఒక కథలా ఒక జీవన గాథ
లా. అదేనేమో ఆమెకు నా ప్రేమ కానుక. ఇవ్వగలనో లేదో మరి.....
.... జగద్ధాత్రి గారి " అమ్మంటే ఒక ధైర్యం ",
" తన ఆస్థి ధైర్యం - తన కర్తవ్యం ధైర్యం
తన ఉనికి ధైర్యం - తన పెంపకం ధైర్యం
తన జన్మే ధైర్యం " వీటితో... ఇప్పటికీ....
' తనే ' మా వైభవాలకు పల్లకి పడుతూ...!!!
.... కూచి సాయి శంకర్ " అమ్మ !.... మా చిరునామా "
" మా అమ్మ " గురించి ఇలాంటి రచనలు ఇంకా ఎన్నో.....ఈ క్రింది లింక్ లో.....
Visit web magazine at https://sirakadambam.com/
Vol. No. 09 Pub. No. 012
1 comment:
great celebraties.
https://goo.gl/Yqzsxr
plz watch our new youtube channel.
Post a Comment