Saturday, July 9, 2016

కీబోర్డ్ తో కొత్తగా... శనక్కోపువ్వు.... జయదేవ్ బాబు తో. లే. పి. .... ఇంకా

 పాశ్చాత్య సంగీత వాయిద్యాలపైన కర్ణాటక సంగీతం అలవోకగా పలుకుతుందని గతంలోనే నిరూపితమైంది. పాశ్చాత్య వాయిద్యమైన వైలెన్ మన సంగీతంలో ఒదిగిన తీరే దీనికి నిదర్శనం. ఇటీవల కాలంలో మాండలిన్ పైన కర్ణాటక బాణీలు పలికించి తన ఇంటి పేరే మార్చేసుకున్న ' మాండలిన్ శ్రీనివాస్ ' ప్రతిభ మనమందరూ చూసాం. ఇప్పుడు మరో పాశ్చాత్య సంగీత వాయిద్యం ' కీబోర్డ్ పైన మన సంగీతాన్ని పాలిస్తున్న ' సత్య ' గురించి " కీబోర్డ్ పై కొత్తగా.... "
' కోనసీమ కథలు ' లో " శనక్కోపువ్వు ', కార్టూనిస్ట్ " జయదేవ్ బాబు గారి తో. లే. పి. " .... ఇంకా ... ఈ క్రింది లింక్ లో...
శిరాకదంబం 05_021

వచ్చే నెల ( ఆగస్ట్ ) 15 వ తేదీ భారతదేశం 70 వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోంది. ' శిరాకదంబం ' పత్రిక 5 వ వార్షికోత్సవం జరుపుకుంటోంది.
  
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 07 Pub. No. 023 

2 comments:

Saahitya Abhimaani said...

మీ శిరాకడంబం నేను ఎక్కువగా చూడ్లేకపోవటానికి కారణం, నావిగేషన్ సవ్యంగా లేకపోవటం. మీరు మిగిలిన వెబ్ పత్రికలలాగా క్లిక్ చెయ్యగానే విషయసూచిక అక్కడ ఒక్కొక్క విషయం మీద నొక్కంగానే ఆయా వ్యాసాలూ, కథలు, ఇతరాలు వచ్చెట్టుగా చెయ్యగలరు.

విన్నకోట నరసింహా రావు said...

శివరామ ప్రసాద్ గారి అభిప్రాయమే నా అభిప్రాయం. నేను కూడా "శిరా కదంబం" అంతగా చూడలేకపోవడానికి ఈ సమస్యే ప్రధాన కారణం.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం