బాలల వికాసానికి ' శిరాకదంబం ' పత్రిక చేస్తున్న మరొక ప్రయత్నం..... బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సంచిక " బాలల జో'హార' కదంబం ". ఈ సంచికలో ప్రచురణ కోసం 15 సంవత్సరాల లోపు పిల్లలు తమ రచన, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, నాటకం, మిమిక్రీ వంటి కళారూపాల్లోనూ, అపూర్వమైన జ్ఞాపక శక్తి వంటి సాధనలలోను ప్రవేశమున్న బాలలందరూ తమకు ప్రావీణ్యమున్న అంశాలను పంపవచ్చును. చివరి తేదీ అక్టోబర్ 25, 2015. ఇది పోటీ కాదు. ప్రచురణార్హమైన వాటినన్నిటినీ బాలల ప్రత్యేక సంచికలో ప్రచురించబడును. అన్ని వివరాలకు పత్రికలోని 04, 05 పేజీలలో చూడవచ్చును. తమ ప్రతిభను ప్రపంచానికి చాటే విధంగా పిల్లలను ఈ విషయంలో ప్రోత్సహించండి.
* వినాయక చవితి పూజల చిత్రమాలిక, వినాయకుని మీద పద్యములు
* శ్రీకృష్ణదేవరాయలు
* అతివస్ఫూర్తి
* లక్ష్యం
ఇంకా ఎన్నెన్నో .... ఈ క్రింది లింక్ లో ....
శిరాకదంబం 05_004
' శిరాకదంబం ' డిజిటల్ పుస్తకరూపంలో కూడా చూడవచ్చును. ఆ లింక్ కూడా ఈ సంచికలో ఉంది.
Vol. No. 07 Pub. No. 004
* వినాయక చవితి పూజల చిత్రమాలిక, వినాయకుని మీద పద్యములు
* శ్రీకృష్ణదేవరాయలు
* అతివస్ఫూర్తి
* లక్ష్యం
ఇంకా ఎన్నెన్నో .... ఈ క్రింది లింక్ లో ....
శిరాకదంబం 05_004
' శిరాకదంబం ' డిజిటల్ పుస్తకరూపంలో కూడా చూడవచ్చును. ఆ లింక్ కూడా ఈ సంచికలో ఉంది.
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 07 Pub. No. 004
No comments:
Post a Comment