Friday, March 6, 2015

అవధాన ప్రక్రియ.... చెట్టు.... నేనంటే నా దేహము.... ఇంకా చాలా .....

 తెలుగు సాహిత్యంలో ఉన్న  ప్రక్రియలన్నిటిలో అవధానం విశిష్టమైనది. పండితులతో బాటు పామరులను కూడా రంజింపజేసే లక్షణము ఈ అవధానమునకున్నది. అవధానికి పాండిత్యముతో బాటు లోకజ్ఞానము, సమయస్పూర్తి, ముఖ్యంగా మంచి ధారణా శక్తి అవసరం. ఆ విశేషాల గురించి ' అవధాన ప్రక్రియ ' ....

ప్రకృతిని మనం రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది అనే సూత్రం అందరికీ తెలిసిందే ! ప్రకృతి లో చెట్టు స్థానం చాలా విశిష్టమైనది. అది మనకి ప్రాణవాయువుతో బాటు తిండి, నీడ, గూడు లాంటివెన్నో ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతోంది. మానవునికీ, చెట్టుకీ విడదీయరాని బంధం వుంది.  ఆ బంధాన్ని అందంగా అందించిన కవిత ' చెట్టు ' ...

ఇంకా చాలా విశేషాలు.... తాజా సంచిక క్రింది లింక్ లో......

శిరాకదంబం 04_015 


Visit web magazine at www.sirakadambam.com  

Vol. No. 06 Pub. No. 017

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం