Saturday, March 21, 2015

శుభాకాంక్షలు.... పంచాంగ శ్రవణం

బ్లాగ్మిత్రులందరికీ మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.



ఉగాది సందర్భంగా డా. గోలి ఆంజనేయులు గారి ఉగాది పంచాంగ శ్రవణం ఈ క్రింది లింక్ లో .....

https://sites.google.com/site/siraakadambam/shabdakadambam 


Visit web magazine at www.sirakadambam.com


Vol. No. 06 Pub. No. 19

Friday, March 20, 2015

ఉగాది శుభకామనలు.... రేడియో అన్నయ్య .... విజయ దర్శన్ ..... ఇంకా .....

 మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో .....

ప్రతి ఉగాదికి తెలుగు వారు తప్పనిసరిగా వినే ' పంచాంగ శ్రవణం '
పాఠక మిత్రులకు ఇతర పాఠక మిత్రులు అందజేసే ' ఉగాది శుభకామనలు '
భాగవత కర్త ' బమ్మెర పోతన '
తిరుపతి వెంకటకవులలో చెళ్ళపిళ్ల వెంకట శాస్త్రి గారి తనయుడు ' శతావధాని చెళ్ళపిళ్ల దుర్గేశ్వర శాస్త్రి '
ఒకప్పుడు పిల్లలందరికీ చిరపరిచితమైన ' రేడియో అన్నయ్య '
రోజూ సాయింత్రం మనందర్నీ పలుకరించే దూరదర్శన్ విజయదుర్గ ' విజయ దర్శన్ '

ఇంకా ఎన్నో .......
ఉగాది ప్రత్యేక సంచిక ఈ క్రింది లింక్ లో .....
శిరాకదంబం 04_016 

   
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 18

Friday, March 6, 2015

అవధాన ప్రక్రియ.... చెట్టు.... నేనంటే నా దేహము.... ఇంకా చాలా .....

 తెలుగు సాహిత్యంలో ఉన్న  ప్రక్రియలన్నిటిలో అవధానం విశిష్టమైనది. పండితులతో బాటు పామరులను కూడా రంజింపజేసే లక్షణము ఈ అవధానమునకున్నది. అవధానికి పాండిత్యముతో బాటు లోకజ్ఞానము, సమయస్పూర్తి, ముఖ్యంగా మంచి ధారణా శక్తి అవసరం. ఆ విశేషాల గురించి ' అవధాన ప్రక్రియ ' ....

ప్రకృతిని మనం రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది అనే సూత్రం అందరికీ తెలిసిందే ! ప్రకృతి లో చెట్టు స్థానం చాలా విశిష్టమైనది. అది మనకి ప్రాణవాయువుతో బాటు తిండి, నీడ, గూడు లాంటివెన్నో ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతోంది. మానవునికీ, చెట్టుకీ విడదీయరాని బంధం వుంది.  ఆ బంధాన్ని అందంగా అందించిన కవిత ' చెట్టు ' ...

ఇంకా చాలా విశేషాలు.... తాజా సంచిక క్రింది లింక్ లో......

శిరాకదంబం 04_015 


Visit web magazine at www.sirakadambam.com  

Vol. No. 06 Pub. No. 017
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం