Friday, October 10, 2014

అన్నిట నీవెరా !!!... కళ్యాణి రాగం....బారక్ రామాయణం... ఇంకా.....

*  శ్రీ వేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ ప్రముఖ రచయిత, పాత్రికేయులు కీ. శే.రావూరు వెంకట సత్యనారాయణ రావు గారు రచించిన ' అన్నిట నీవెరా !!! ' వారి కుమార్తె శ్రీమతి తటవర్తి జ్ఞానప్రసూన గారి స్వరంలో..... 
* కళ్యాణి రాగం గురించిన వివరణ శాస్త్రీయ సంగీత పరిచయం ' సంగీతాంబుధి ' లో.....
* అమెరికా దళాలు ఒసామా బిన్ లాడెన్ ను మట్టు బెట్టిన సందర్భంగా వ్రాసిన ' బారక్ రామాయణం ' .....
* ప్రముఖ దర్శకుడు, ఛాయాగ్రహకుడు శ్రీ మీర్ రూపొందిచిన ' సాయి ఉవాచ ' పాట......
ఇంకా చాలా.....
శిరాకదంబం 04_005

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 005

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం