కొంతమందికి వారు పని చేస్తున్న సంస్థల వలన పేరు వస్తుంది. మరికొందరి వలన వారు పని చేస్తున్న సంస్థలకు పేరు వస్తుంది. కొందరి విషయంలో రెండూ జరిగి, వారి పేరుతో ఆ సంస్థ పేరు కూడా మమేకం అయిపోతుంది. అలా అయిన ఒక కళాకారుడు ' ఈనాడు ' శ్రీధర్. ఆయన వ్రాసిన ' తో. లే. పి. ' .......
సంగీతం అంటే అభిరుచి వుండి నేర్చుకునే అవకాశం లేక, కనీస పరిజ్ఞానమైనా సంపాదించుకోవాలని ఆసక్తి వుండే వారి కోసం ' సంగీతాంబుధి ' శీర్షికన ' శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం ' .....
విద్యార్థి జీవితం ఎంతో మధురం. అందరిలో ఆ జ్ఞాపకాలు పదిలం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదివే రోజులనాటి జ్ఞాపకాలను అందించే ' గుర్తుకొస్తున్నాయి.... '
మనకున్న ఒకే శక్తి మాట్లాడగలగడం. మాటల శక్తిని వివరించే ' ప్రతీచి '......
గణేశ చతుర్థి శుభాకాంక్షలతో...... ఇంకా చాలా ........ ఈ క్రింది లింక్ లో ...
శిరాకదంబం 04_002
Vol. No. 06 Pub. No. 001

Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 06 Pub. No. 001
No comments:
Post a Comment