శ్రీ జయ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా ' శిరాకదంబం ' పత్రిక నిర్వహించిన అంతర్జాల శ్రవ్య కవి సమ్మేళనం లో పాల్గొన్న కవి మిత్రులకు ధన్యవాదములు.
ఇందులోనుంచి ఒక ఉత్తమ కవితను ఎంపికజేసి హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షులు శ్రీమతి జయ పీసపాటి బహుమతిని అందిస్తున్నారు.
ఎంపిక జేసిన కవిత వచ్చే సంచికలో ప్రకటించడం జరుగుతుందని మనవి.
ఈ క్రింది లింక్ లో శ్రీ జయ ' ఉగాది స్వరాలు ' .....
03_015 శ్రీ జయ ఉగాది ప్రత్యేక అనుబంధం
Vol. No. 05 Pub. No. 028

Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 05 Pub. No. 028