Friday, October 18, 2013

వాల్మీకి జయంతి.. మను చరిత్రము... కీర్తి కిరీటాలు... ఇంకా


* ఈ శుక్రవారం అంటే ది. 18-10-2013 వ తేదీన ఆది కవి, రామాయణ కర్త మహాకవి వాల్మీకి మహర్షి జన్మదినం. ఆ సందర్భంగా ఆ మహకవిని స్మరించుకుంటూ ‘వాల్మీకి అష్టోత్తర శతనామావళి’ 
* ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్యుని ‘ మను చరిత్రము ’ పరిచయం ....
* ఈ నెల 21 వ తేదీ సంగీతత్రయం లో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్ వర్థంతి. ఆయనకు స్వర నీరాజనాలు ఆర్పిస్తూ ...... దీక్షితార్ విరచిత ‘ కమలంబా నవావర్ణ కీర్తనలు ’...
* మధురకవి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి పాట ‘ శివ శివ యనరాదా .... ! ’......
* ప్రముఖ నటుడు, నిర్మాత డా. ఎమ్. బాలయ్య గారి తో. లే. పి. .... 
* వందేళ్ల భారతీయ సినిమా – తెలుగు చిత్ర దిశా నిర్దేశకుల గురించి ‘ కీర్తి కిరీటాలు ’...
ఇంకా ఎన్నో ....


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 010

Saturday, October 5, 2013

సర్వమంగళ...బొమ్మలకొలువు...తెలుగు చిత్ర దిశానిర్దేశకులు... ఇంకా....

* అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ జగన్మాత చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే శరన్నవరాత్రులు మొదలయ్యాయి. సందర్భంగా ఆ అమ్మవారి తత్వం గురించి.....
* ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసుకునే ‘ బొమ్మలకొలువు ’ లోని ఆంతర్యం
* సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్ ‘ కమలంబా నవావర్ణ కీర్తనలు ’
ఇంకా ఎన్నో దసరా ప్రత్యేక రచనలు...

* భారత జాతీయ ప్రతిజ్ఞ రచన జరిగి అర్థ శతాబ్దం పూర్తి అయింది. దానిని రచించినది ఒక ఆంధ్రుడు. ఆ విశేషాలు ....
* చిన్నారి విదీష చిత్రకళా కౌశలం ....
* వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో తెలుగు చిత్రసీమకు సుస్థిర స్థానం కల్పించిన దర్శక మహాశయుల గురించి.... 
ఇంకా ఎన్నో విశేషాలు ...... 
శిరాకదంబం 03_004 దసరా ప్రత్యేక సంచిక లో .....   

Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 04 Pub. No. 008

Thursday, October 3, 2013

దసరా ప్రత్యేక సంచిక విశేషాలు

శిరాకదంబం దసరా ప్రత్యేక సంచిక (03_004 ) విశేషాలు



Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 05 Pub. No. 007
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం