ఈ సంచికతో శిరాకదంబం పత్రిక తొలి మజిలీ పూర్తయింది. వచ్చే సంచికతో రెండవ సంవత్సరంలో అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ప్రోత్సహించిన, సహకరించిన, ఆదరించిన అందరికీ హృదయ పూర్వక కృతఙ్ఞతలు చెప్పుకుంటూ....
శ్రీకృష్ణ జన్మాష్టమి..... ఆ తర్వాత మన స్వాతంత్ర్య దినోత్సవం వరుసగా వస్తున్నాయి. ఆ సందర్భంగా భారత కోకిల లతా మంగేష్కర్ పాడిన ఒక మీరా భజన్, భావ ఉషస్సులో స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక కవిత ఈ వారం ప్రత్యేకతలు.
బిరుదులు, పురస్కారాలు.... వీటికి ఇప్పటి అర్హతలు ప్రతిభా, నిస్వార్థ సేవ కావు... పలుకుబడి, రాజకీయాలు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకరంగా గుర్తింపు పొందిన నోబెల్ బహుమతులు కూడా దీనికి అతీతమేమీ కాదు. సేవా దృక్పథమే గానీ ప్రచారార్భాభాటాలు తెలియని ఒక నిస్వార్థ సేవకురాలు అనామకంగా ఉండిపోతే పలుకుబడి, రాజకీయాల అండ వున్న వారికి నోబెల్ దక్కడం దీనికి నిదర్శనం. అసలు ఈ పురస్కారాలకు, గౌరవాలకు అర్హత ఏమిటి ?
ఈమెకు నోబెల్ రాలేదు... ! - తెలుగు కథనం : కె. రాజశేఖరరాజు, చందమామ
చదవండి.
ఇంకా తొలి సంవత్సరం చివరి సంచికలో ..........
Vol. No. 03 Pub. No. 155

Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 03 Pub. No. 155
No comments:
Post a Comment