Saturday, April 8, 2017

అమ్మతనం - కమ్మదనం.... ప్రతీచి నైమిశం... ' కిరణ్ బేడి ' గారి తో. లే. పి. ... ఇంకా....


అమ్మతనం - కమ్మదనం
మాతృ దినోత్సవ సందర్భంగా వచ్చే నెలలో " అమ్మతనం - కమ్మదనం " పేరుతో ప్రత్యేక సంచిక వెలువడుతుంది. ఆ సంచిక కోసం ప్రత్యేకంగా మాతృమూర్తుల నుండి రచనలను ఆహ్వానిస్తున్నాం. వివరాలకు ఈ సంచికలో 03 మరియు 04 పేజీలలో చూడవచ్చు. రచనలు చేరవలసిన చివరి తేదీ : 20 ఏప్రిల్ 2017.
**********************************   

ఊహా వ్యవసాయం ’.... పద అర్థ అన్వేషణలో ‘ అమరకోశం ’ నుండి మొదలై సాగిన ప్రయాణం " ప్రతీచి నైమిశం ", 
డైనమిక్ మహిళా పోలీసు ఉన్నతాధికారిగా పేరు తెచ్చుకొని ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా పని చేస్తున్న " కిరణ్ బేడి " గారి ' తో. లే. పి. ', ప్రపంచ అరణ్య దినోత్సవం సందర్భంగా ఆలపించిన గీతం " మొక్కలు నాటన్నా... ! "...
... ఈ క్రింది లింక్ లో.... 


                                            Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 08 Pub. No. 013

Thursday, March 23, 2017

ఉగాది కవితా సుమాలు, శ్రీరామ నక్షత్ర మాలిక, ఓలేటి శ్రీనివాసభాను తో. లే. పి. ... ఇంకా.....

" అమ్మతనం - కమ్మదనం " శీర్షికన మే నెలలో ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సంచిక వెలువరించే ప్రయత్నం జరుగుతోంది.
ఈ ప్రత్యేక సంచికకు అమ్మలందరూ తమ పిల్లలతో అప్యాయతానుబంధాలు, వారి పెంపకంలో ఎదురయిన కష్టసుఖాలు, వారితో ఉన్న మధురమైన అనుభూతులు, అనుభవాలు...
ముఖ్యంగా శారీరిక, మానసిక లోపాలతో ఉన్నపిల్లల తల్లులు వారి పెంపకంలో ఎదురైన అనుభవాలు, సమస్యలు - వాటిని ఎదుర్కొన్న విధానం....
ఇలా పిల్లలతో తమ అనుబంధాన్నివివరిస్తూ 3 పేజీలు మించకుండా MS word లోగాని, మెయిల్ లోగాని తెలుగులో టైప్ చేసి editorsirakadambam@gmail.com కు ఏప్రిల్ 20 వ తేదీలోగా పంపించాలి. మిగిలిన వివరాలకు వెంటనే సంప్రదించవచ్చును.
 శ్రీ హేవళంబి ఉగాది శుభాకాంక్షలతో..... 
ఉగాది కవితా సుమాలు, శ్రీరామ నక్షత్ర మాలిక, ఓలేటి శ్రీనివాసభాను తో. లే. పి. లతో ఉగాది సంచిక ఈ క్రింది లింక్ లో....

శిరాకదంబం 06_012



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 12

Sunday, March 5, 2017

' విదేశాల్లో తెలుగు మహిళ ' - మహిళా దినోత్సవ ప్రత్యేక సంచిక

మార్చి 8 వ తేదీ ' అంతర్జాతీయ మహిళా దినోత్సవం '.
ఆ సందర్భంగా మన తెలుగు గడ్డనుంచి ఉద్యోగం కారణంగానో, సాంస్కృతిక కారణాల వలనో, వివాహం కారణంగానో, మరే ఇతర కారణం వలనో విదేశాలకు వెళ్ళిన కొందరు తెలుగు మహిళలను, అక్కడ వారి జీవన పరిస్థితులను, అనుభవాలను పరిచయం చేసే ఉద్దేశ్యంతో రూపొందించిన ' విదేశాల్లో తెలుగు మహిళ ' పేరుతో ప్రత్యేక సంచిక ఈ క్రింది లింక్ లో......
శిరాకదంబం 06_011

































Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 011
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం