Sunday, June 16, 2013

శ్రీరామ రామ రామేతి

  శ్రీ విష్ణు సహస్రనామ పారాయణతో సంబంధం గలిగిన శ్లోకం ‘ శ్రీ రామ రామ రామేతి.... ’ 
ఆ సంబంధం ఏమిటి ? అసలు సహస్ర నామ ప్రాశస్త్యం ఏమిటి ? ఎందుకు చదవాలి ? 
దానికి ఈ శ్లోకము ఎలా ప్రత్యామ్నాయము అవుతుంది ?
ఆ విశేషాలను వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు
శిరాకదంబం 02_032 సంచిక 04 పేజీలో.... 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 081

Saturday, June 15, 2013

శ్రీరామ రామ రామేతి ... క్రొత్తచూపు... ఓటరు ఓడిన కారణాలు.... ఇంకా

*  శ్రీ విష్ణు సహస్ర నామ స్త్రోత్రానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకొనే ' శ్రీరామ రామ రామేతి... ' శ్లోకం గురించి డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి వివరణ.. 
* ఓలేటి వారు అందించిన గొల్లపూడి మారుతీరావు గారి ' తో. లే. పి. ' ... 
* శ్రీమతి ఎర్రమిల్లి శారద స్వరంలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ' క్రొత్తచూపు ' కథ
* ఎందుకు, ఎవరికి ఓటు వేస్తున్నామో తెలుసుకోకుండా వేస్తే...... !!!?  - ' ఓటరు ఓడిన కారణాలు '  
ఇంకా తాజా సంచిక శిరాకదంబం 02_032 లో .....
 


 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 080

Sunday, June 2, 2013

హనుమద్గురువు.... వెంగమాంబ... సంగీత చికిత్స... ఇంకా...


 అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలతో 
హనుమంతుడు నవ వ్యాకరణ పండితుడు. గురు తుల్యుడు. ఆ విశేషాలు ......
ప్రముఖ భక్తురాలు, రచయిత్రి తరిగొండ వెంగమాంబ విశేషాలు, ఆమె శ్లోకాలు ....
సంగీతం ఒక చికిత్సా విధానం ఎలా అయిందో ...... 
డా. దేవరాజు రవి గారి తోకలేని పిట్ట .....
శతక వాఙ్మయము యొక్క ఆవశ్యకత గురించి ....
ఇంకా ఎన్నో ........   

 
 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 079
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం