నా గురించి

 బతుకుబాటలో ఎన్నో పయనాలు, మచ్చుకి కొన్ని...

* సినీ రంగంలో కెమెరా విభాగంలో  ప్రాధమిక   అనుభవం 

* టీవీ రంగంలో స్టూడియో మేనేజర్ గా, ప్రొడక్షన్ డిజైనర్ గా, కో- ఆర్డినేటర్ గా, స్క్రిప్ట్ రైటర్ గా, చివరకు దర్శకుడుగా.... ఇలా గత పాతికేళ్ళుగా ఎన్నెన్నో అవతారాలు.

* మధ్యలో బతుకు తెరువుకోసం ఇతర రంగాలలో ఉద్యోగాలు-ఇమడలేక బైట పడడాలు

* ప్రస్తుతం మంచి అవకాశం కోసం ఎదురుచూపులు ......
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం