****************************** ******************************
ముఖ్య గమనిక : నవంబర్ లో విడుదలయ్యే ' బాల కదంబం ' బాలల ప్రత్యేక సంచిక లో పాల్గొనేందుకు గడువు తేదీ నవంబర్ 05 వ తేదీ వరకూ పొడిగించడం జరిగింది. దయచేసి మీ పిల్లల్ని, మీకు తెలిసున్న పిల్లల్ని ' బాల కదంబం ' లో పాల్గొనేలాగ ప్రోత్సహించండి. పూర్తి వివరాలు ఈ సంచిక 04 వ పేజీలో.....

* తమ పిల్లలు బాగా చదువుకోవాలని, జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని తల్లిదండ్రులు కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఆ ఆశయం తప్పుదారి పట్టింది. ఒకప్పుడు పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉన్న విద్య క్రమేపీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో కెళ్లింది. అప్పుడే విద్యారంగం వ్యాపార రంగు పులుముకుంది. వ్యాపారం చెయ్యాలనుకునే వ్యక్తికి కేవలం లాభార్జనే ప్రధానం. పెట్టిన పెట్టుబడికి వీలైనంత ఎక్కువ లాభం సంపాదించడానికే ప్రయత్నిస్తాడు తప్ప మరే ప్రయోజనాన్ని పట్టించుకోడు. సేవ అనే మాటని అసలే దగ్గరకు రానివ్వడు. అందుకే వ్యాపార దృక్పథంతో విద్యాలయాన్ని ప్రారంభిస్తే అందులో ‘ఆలయం’ మాయమైపోతుంది......... ' ప్రస్తావన ' లో.
* కార్తిక మాస ప్రత్యేక అంశాలు - కార్తికం, కార్తిక పౌర్ణమి, పూజ, హరిదారాద్వైతం - కార్తిక మాస వ్రతం
* ' మేఘదూతం ' లోని మొదటి శ్లోకం.
* నవంబర్ 01వ తేదీ మధురకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం.
* ప్రముఖ రచయిత పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారి తో. లే. పి.
ఇంకా చాలా..... ఈ క్రింది లింక్ లో....
శిరాకదంబం 07_005
Vol. No. 09 Pub. No. 005

******************************

Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 09 Pub. No. 005