Friday, February 17, 2017

శివతత్వమ్.... గుమ్మడేడే... ! ..... తెలుగు తెలుసుకోర తెలుగు వాడా !... ఇంకా చాలా.....

 జగమంతా ఈశ్వరమయం. ఈ జగమంతా తానే అయిన శివుని తనివితీరా కొల్చుకునే పండుగ " మహాశివరాత్రి ". ఆ ' శివతత్వమ్ ' గురించి, ' మహాశివరాత్రి ' విశిష్టత గురించి ......
యశోద తల్లి ప్రేమకు, భక్తికి బాలకృష్ణుడు పెట్టిన పరీక్ష ' గుమ్మడేడే.... '.
తెలుగు వాళ్ళమై వుండి తెలుగు భాష, తెలుగు నేల గొప్పతనం గురించి తెలుకోకపోతే ఎలా ? అందుకే ' తెలుగు తెలుసుకకోర....తెలుగు వాడా ! '
ఇంకా ఎన్నో.....ఈ క్రింది లింక్ లో......
శిరాకదంబం 06_010

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 010

Saturday, February 4, 2017

శివ ! శివా !... వీణ గాయత్రి తో. లే. పి.... కాఫీ శ్లోకం, పాట... ఇంకా....



శ్రీపంచమి తో మొదలైన ఫిబ్రవరి నెల మొదటి పక్షం లోనే ‘ రథసప్తమి ’, భీష్మాష్టమి ’, భీష్మ ఏకాదశి ’,  మాఘపూర్ణిమ ’ పర్వదినాలు వస్తున్నాయి. రెండవ పక్షంలో ‘ మహాశివరాత్రి ’ పర్వదినం వస్తోంది. ఈ నెల అంతా పండుగ వాతావరణమే !
ఈ మాఘమాసం విశేషాలను వివరించిన డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు, 
మనలో చాలమందికి కాఫీ త్రాగనిదే తెల్లవారదు.  మరి ఆ కాఫీని ప్రార్థిస్తూ ఒక శ్లోకం, మరో పాట జోశ్యుల ఉమగారు అందించారు. 
ఇంకా చాలా ..... ఈ క్రింది లింక్ లో...... 



 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 009
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం